నల్గొండ జిల్లాలో మహిళ ప్రిన్సిపాల్ దారుణ హత్య పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్   పదునైన కత్తులతో పొడిచి చంపినట్లు గుర్తింపు   కొండమల్లేపల్లి పట్టణంలోని JB కాలనీలో రూపారెడ్డి (45) అనే మహిళ దారుణ హత్య   కొండమల్లేపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్‌లో ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న రూపారెడ్డి నిన్నరాత్రి భర్త హైదరాబాద్ వెళ్లిన సమయంలో ఘటన ఇంటిని పరిశీలించిన డీఎస్పీ, క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు ఇంట్లో ఎలాంటి దొంగతనం జరగలేదని నిర్ధారణ నిన్న...