జాతీయ స్థాయి చిత్రకళా పోటీ పోస్టర్ ను ఆవిష్కరించిన డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్.  శ్రీ ఎగ్గడి భాస్కర్, ఐ.పి.యస్ ఆగస్టు 13 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల జిల్లా కేంద్రంగా చిత్రకళా రంగానికి చెందిన సంస్థ చిప్పకుర్తి ఆర్ట్స్ అకాడమీ అండ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన "మేరా భారత్ మహాన్" అనే అంశం మీద నిర్వహించే బోయే జాతీయ స్థాయి చిత్రకళా పోటీ పోస్టర్ ను మంచిర్యాల...