గంజాయి కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు ఆగస్టు 13 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల జిల్లా లక్షట్ పేట మండలం లో గంజాయి కేసులో వెంకటరావుపేట గ్రామానికి చెందిన ఇద్దరు నిందితులైన అన్నదమ్ములు పోతు గురువయ్య, పోతు మల్లేష్ లను గురువారం అరెస్ట్ చేయడం జరిగింది. నిందితులను విచారించగా అలవాటు పడి పోతు మల్లేష్ అనే నిందితుడు గత మూడు నెలల క్రితం మహారాష్ట్ర చంద్రపూర్ నుండి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయిని...