ఎల్లారం ప్రాథమిక పాఠశాల లో స్పోర్ట్స్ దుస్తుల డొనేట్ చేసిన ఎల్లారం సర్పంచ్ గొడిశల రాజేశం   ఈ రోజు ఎల్లారం గ్రామపంచాయతీ లోని ప్రాథమిక పాఠశాలలో గ్రామ సర్పంచ్ గొడిశల రాజేశం స్కూల్ లో చదువుతున్న పిల్లల అందరికి సొంత ఖర్చులతో స్పోర్ట్స్ డ్రెస్ డొనేట్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లక్షెట్టిపెట్ ఎంఈఓ శైలజ పాల్గొన్నారు. ఎంఈఓ మాట్లాడుతూ ఎల్లారం స్కూల్ పిల్లలందరికీ సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధ తో స్పోర్ట్స్ డ్రెస్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా...