శివాయి గూడెం గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో భారతదేశ 80 స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం శివాయిగూడెంలో జరిగిన జెండా పండుగ కార్యక్రమంలో అంగన్వాడి కేంద్రం టీచర్ గార్లపాటి విజయ కుమారి జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య వల్ల మాత్రమే సమాజంలో దేశంలో మార్పులు వస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా...