రాంపూర్ గ్రామ ప్రజలకీ 80 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
ఆగస్టు 15: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా రాంపూర్ గ్రామంలోని వాడవాడలో, గ్రామ పంచాయతీ లో, పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవం లో రాంపూర్ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి, గంగపుత్ర మత్స్యకారుల సహకార సంఘ సమితి, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆఫ్ ఆర్గనైజేషన్ సమితి, చత్రపతి శివాజీ యూత్, గ్రామపంచాయతీ మరియు మన గ్రామ పాఠశాలలో స్వతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, పెన్నులు మరియు చాక్లెట్లు మిఠాయిలు పంచి పెట్టడం జరిగింది.సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు