సమాజ సేవకులు ఆర్యవైశ్యులు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు నల్మాస్ కాంతయ్య మండల ,పట్టణ, కమిటీల ఎన్నిక పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ ప్రతినిధి సతీష్ లక్షెట్టిపేట్ : ఈరోజు సమాజ సేవలో ఆర్య వైశ్యులు ఎల్లవేళలా ముందు ఉంటారని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్మాస్ కాంతయ్య పేర్కొన్నారు. శనివారం ఆర్యవైశ్య భవన్ లో వైశ్య సంఘం మండల కమిటీ, ఆర్యవైశ్య మహిళా సంఘం పట్టణ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పంద్రాగస్టు వేడుకల అనంతరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా...