లక్సెట్టిపేట పట్టణ మహిళా సంఘం అధ్యక్షురాలిగా సాహితీ ఆగస్టు 15 :  పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ లక్సెట్టిపేట పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలుగా పట్టణానికి చెందిన నరేందుల సాహితిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ఆర్యవైశ్య భవన్ లో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల అనంతరం నూతన అధ్యక్షురాలుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు నల్మాస్ కాంతయ్య, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు చెట్ల రమేష్, లు ఈ ఎన్నికను...