180 ఏళ్ల పబ్లిక్ గార్డెన్స్‌కు ఎసరు పెట్టిన రేవంత్ ప్రభుత్వం

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక 9టీవీ తెలుగు న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి జూన్ 13 2026: సుమారు 54 ఎకరాల్లో నిజాంల కాలంలో నిర్మించిన భాగ్-ఏ-ఆమ్, తదనంతర కాలంలో పబ్లిక్ గార్డెన్స్‌గా పేరొందింది. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కళ్లు ఈ పేదవాడి గార్డెన్స్ మీద పడింది. తెలుగు యూనివర్సిటీ దగ్గరి నుండి లక్డీ-కా-పూల్ జంక్షన్ వరకూ కనెక్ట్ చేసే ఫ్లైఓవర్ ఈ పబ్లిక్ గార్డెన్ మీదుగా కట్టాలని అధికారులు డిజైన్ రూపొందించారని, దానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపారని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం మొదలుపెట్టింది....