కడప జిల్లా నగరా బ్యూరో ఉమాశంకర్ కుమారుడు లిక్షితేశ్వర్కి కి జన్మదిన శుభాకాంక్షలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్యూరోగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప నగరానికి చెందిన పసుపులేటి ఉమాశంకర్ కుమారుడు లిక్షితేశ్వర్ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా యాజమాన్యం తరఫున మరియు మన సంస్థలో పనిచేస్తున్న రిపోర్టర్లు అందరి తరపున చిన్నారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ చిన్నారి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము.