తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా
ఆగస్టు 18 పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో
రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీం వల్ల మా మూడు సంవత్సరాలు వృథా అవుతుంది
ఇప్పుడు మేము ఇంజినీరింగ్ చేయాలంటే మళ్లీ ఇంటర్ చేసి రావాలి. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో GO 97ని తీసుకొచ్చి డిప్లొమా కోర్సులను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానం చేయడం వల్ల డిప్లొమా విద్య ప్రాధాన్యత తగ్గుతుందని విద్యార్థులు ఆందోళన. జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని వికారాబాద్ పట్టణంలోని పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన. విద్యార్థులకు సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. దీని ద్వారా సాంకేతిక విద్యా మండలి (SBTET) స్వతంత్రత దెబ్బతింటుందని, డిప్లొమాను సాధారణ శ్రామిక శిక్షణగా మారుస్తున్నారంటూ ప్రభుత్వం విడుదల చేసిన ఈ GOను రద్దు చేయాలని కోరుతున్న విద్యార్థులు
