తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా ఆగస్టు 18 పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీం వల్ల మా మూడు సంవత్సరాలు వృథా అవుతుంది ఇప్పుడు మేము ఇంజినీరింగ్ చేయాలంటే మళ్లీ ఇంటర్ చేసి రావాలి. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో GO 97ని తీసుకొచ్చి డిప్లొమా కోర్సులను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానం చేయడం వల్ల డిప్లొమా విద్య ప్రాధాన్యత తగ్గుతుందని విద్యార్థులు ఆందోళన. జీవో నెంబర్ 97ను రద్దు...