ఖమ్మం జిల్లా ముదిగొండలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నూతన ముదిగొండ మండల కమిటీ ఎన్నిక. బెస్ట్ 19 :  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా క్రైమ్ రిపోర్టర్ ఎన్ రాజేష్ కుమార్ ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ & ఎం ఎస్ పి నూతన కమిటీ ఎన్నిక మండల కో కన్వీనర్ గా పడిశాల నాగేశ్వరరావు మాదిగ. ముదిగొండ మండల బాధ్యులు బొడ్డు వెంకటేశ్వర్లు మాదిగ . యoడ్రాతి నాగరాజు...