ఎన్నో దశాబ్దాల వడ్డెర జాతి ప్రజల ఆకాంక్ష కోరిక నెరవేర్చిన..... పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం. ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు.శ్రీ నారా చంద్రబాబు నాయుడు యువ గళం అధినేత యువ గళం పాదయాత్రలో వడ్డెర్లకు హామీ ఇచ్చారు.నేడు నెరవేర్చిన యువనేత.విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు కి మరియు కూటమి ప్రభుత్వానికి.రాష్ట్ర వడ్డెర సామాజిక వర్గ ప్రజలందరము.హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.నేడు చట్టసభల్లో వడ్డెర్ల గలం.మా వడ్డెర...