బీసీ ( డి ఎన్ టి )- వడ్డెర మహిళకు ఎమ్మెల్సీ పదవి — యావత్ బీసీ -వడ్డెర కుల సమాజానికి గర్వకారణం. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు శ్రామిక సంచార కుల జాతుల చరిత్రను మోస్తూ, కష్టాన్ని నమ్ముకుని జీవించే డి యన్ టి - వడ్డెర కుల సమాజంలో మహిళలకు కూడా రాజకీయ నాయకత్వంలో సముచిత స్థానం రావాలి అనే ఆకాంక్ష ఎప్పటినుంచో...