డేటింగ్ యాప్ స్కాంలో 67 ఏళ్ల వృద్ధుడు.. మోసగించిన ఇద్దరు యువతులు.. అరెస్ట్ పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ డేటింగ్ యాప్ స్కాంలో ఒక 67 ఏళ్ల వృద్ధుడు చిక్కుకున్నాడు. ఇద్దరు యువతుల చేతితో మోసపోయాడు. రూ.1.30 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో ఇటీవల జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో ఉండే ఒక వృద్ధుడికి డేటింగ్ యాప్ ద్వారా ఇద్దరు అమ్మాయిలు పరిచయమయ్యారు. ముందుగా 26 ఏళ్ల జ్యోత్స్న...