POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 7:13 am Posted by : POLITICAL POWER

ఈరోజు ఖమ్మం జిల్లా ఎస్ పి ఎస్ మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ.

వాల్ పోస్టర్ ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు తుమ్మల యుగంధర్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రులు  తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టి నాయకులుతుమ్మల యుగంధర్ చేత. రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో.ఎస్ పి ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్ . నాగమణి , ఆర్. పద్మ ఖమ్మం జిల్లా ఎస్ పి ఎస్ అసోసియేషన్ అధ్యక్షులు.బత్తుల మమత ఖమ్మం జిల్లా ఎస్ పి ఎస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కరిష జగదీష్, ఖమ్మం జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షులు పి. వెంకటేశ్వర్లు , ఎస్. రాధ ఖమ్మం జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు జి. నాగేంద్ర  ఖమ్మం జిల్లా కమిటీ సహాయ కార్యదర్శిలు ఎస్ కె . సైదాబీ , జి . కళ్యాణి ఖమ్మం జిల్లా ఎస్ పి ఎస్ కమిటీ సభ్యులు.బి . అరుణమ్మ , ఏ . శ్రీను  నాగరాజు , వెంకన్న , రామకృష్ణ , శ్రీను , జి.లక్ష్మి , సుజాత , భాగ్యమ్మ , రమాదేవి , తదితర కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.