ఈరోజు ఖమ్మం జిల్లా ఎస్ పి ఎస్ మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ. వాల్ పోస్టర్ ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు తుమ్మల యుగంధర్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టి నాయకులుతుమ్మల యుగంధర్ చేత. రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో.ఎస్ పి...