POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 7:15 am Posted by : POLITICAL POWER

హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన లైంగిక వేధింపుల కేసును కొట్టివేసిన హైకోర్టు తనపై తప్పుడు కేసు నమోదు చేశారన్న రేగా కాంతారావు వాదనతో ఏకీభవించిన హైకోర్టు పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేసిన హైకోర్టు.