POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 7:17 am Posted by : POLITICAL POWER

భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కె సతీష్ కుమార్ భారతదేశాన్ని ఆధునిక, సాంకేతిక శక్తిగా తీర్చిదిద్దేందుకు విషశ కృషి చేసిన దార్శనిక నాయకుడు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ యువతకు ప్రాధాన్యత నిస్తూ, కంప్యూటర్ మరియు టెలి కమ్యూనికేషన్ రంగాల అభివృద్ధికి బలమైన పునాదులు వేశారు స్వర్గీయ రాజీవ్ గాంధీ .దేశ సమైక్యత, అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి.స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.