కొండా సుష్మిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ అధిష్టానం ఉందా ? పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ కొండా సురేఖ పుట్టిన రోజున సంచలన వ్యాఖ్యలు చేయడం వెనుక మర్మమేంటి ?   ఈ నెల 13న ‘పాలించే ప్రభువు కాదు. కలిసి పనిచేసే గుంపుమేస్త్రీ’ అంటూ ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ వ్యాసం రాసిన మంత్రి కొండా సురేఖ   తర్వాత మూడు రోజులకే రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు...