జాతీయ వడ్డెర సంఘం( జే వి ఎస్ ) మరియు బీసీ కులాలు తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కూటమి ప్రభుత్వానికికృతజ్ఞతలుతెలియజేశారు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు ఖమ్మం జిల్లా జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులు బత్తుల వీరబాబు అధ్యక్షతన జాతీయ అధ్యక్షులు పీట్ల శ్రీధర్ మరియు రాష్ట్ర అధ్యక్షులు వల్లెపు శివకుమార్ ఆదేశానుసారం ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి...