POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 10:04 am Posted by : POLITICAL POWER

వీడిన ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య మిస్టరీ!

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

ఈనెల 11న నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి లోని ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య

హత్య చేసింది అదే పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులేనని పోలీసుల విచారణలో నిర్ధారణ .దాదాపు 80 మందిని విచారించి, సీసీ ఫుటేజ్ లను పరిశీలించి ఆ విద్యార్థులే హత్య చేశారని పోలీసుల గుర్తింపు జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసమే రూపారెడ్డిని 27 సార్లు కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా చంపినట్లు వెల్లడి  హంతకులంతా అదే మండలానికి చెందిన వారుగా తెలుస్తోంది . ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.