వీడిన ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య మిస్టరీ! పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ ఈనెల 11న నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి లోని ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య హత్య చేసింది అదే పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులేనని పోలీసుల విచారణలో నిర్ధారణ .దాదాపు 80 మందిని విచారించి, సీసీ ఫుటేజ్ లను పరిశీలించి ఆ విద్యార్థులే హత్య చేశారని పోలీసుల గుర్తింపు జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసమే రూపారెడ్డిని 27 సార్లు...