POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 4:10 pm Posted by : POLITICAL POWER

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి

ఆగస్టు 21 పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

జన్నారం మండలం లింగాయపల్లి పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి ఏసీబీకి చిక్కారు. గ్రామంలో ఒక ఇంటి పర్మిషనకు కార్యదర్శి వరలక్ష్మి డబ్బులు డిమాండ్ చేసినట్లు స్థానికులు తెలిపారు. శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో ఆమె రూ,13000 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు వివరాలు వెల్లడిస్తామన్నారు. ఏసీబీ దాడులు మండలంలో కలకలం రేపాయి.