POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 4:29 pm Posted by : POLITICAL POWER

చిన్నారి ప్రణయ్ మృతి కారణం ఏదైనా?

ఆగస్టు 21: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ UKG చిన్నారి ప్రణయ్ (6) గుండెపోటుతో చనిపోయినట్లు వార్తల్లో వస్తున్నాయి. అయితే బాలుడికి గుండెపోటు వచ్చిందని అనలేమని NTR వరీసేటి VC చంద్రశేఖర్ వెల్లడించారు. తీవ్ర ఒత్తిడితో గుండె ఆకస్మాత్తుగా ఆగిపోయిందని , గతంలో ఎంసెట్ విద్యార్థులకు కూడా ఇలా జరిగిందనిచేసారు . కనెక్ట్ తీవ్ర ఒత్తిడికి గుడి కావడంతో గుండె ఎలక్ట్రికల్ షట్ డౌన్ అయ్యి చనిపోవచ్చు అన్నారు. టీచర్లు పిల్లలతో సున్నితంగా మాట్లాడాలని సూచించారు.