తెలంగాణ రాష్ట్ర డీజీపీ గౌరవనీయులు శ్రీ సి.వి. ఆనంద్, ఐ.పీ.ఎస్. నీ మర్యాదపూర్వక భేటీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంతెన జగన్ మోహన్ రావు పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్ తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP - Head of Police Force) గా బాధ్యతలు చేపట్టిన గౌరవనీయులు సి.వి. ఆనంద్, ఐ.పీ.ఎస్. ని ఈరోజు హైదరాబాద్ లోని DGP కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంతెన...