ప్రేమ పెళ్లి పేరుతో ట్రాప్ చేసి.. రూ.10 లక్షలు వసూలు చేసిన మహిళ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ పేరు ఎస్తర్ రాణి.. కడపకు చెందిన ఆమె పులివెందుల వెటర్నరీ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తోంది రెండేళ్ల క్రితం వేంపల్లికి చెందిన వెంకట ప్రసాద్‌తో పరిచయం ఏర్పడగా.. అది ప్రేమగా మారింది పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. అతని నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసింది ఎస్తర్ రాణి...