సూర్యాపేట జిల్లా మోతే పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ షరీఫ్ డిస్మిస్
పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించిన ఎస్పీ నరసింహా భార్యాభర్తల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కానిస్టేబుల్ మహమ్మద్ షరీఫ్ షరీఫ్‌పై శాఖాపరమైన చర్యలు డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పోలీస్ శాఖ సంచలనం సృష్టించిన హత్య కేసులో పోలీస్ కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు.
