ఆగస్టు 28నే రాఖీ పండుగ.. పండితుల స్పష్టత! Aug 22, పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ ఆగస్టు 28నే రాఖీ పండుగ.. పండితుల స్పష్టత! శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27 ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై ఆగస్టు 28 ఉదయం 9:48 గంటల వరకు ఉండటంతో.. ఈ ఏడాది రాఖీ పండుగను ఆగస్టు 28న జరుపుకోవాలని పండితులు స్పష్టం చేశారు. రాఖీ కట్టడానికి ఆగస్టు 28 ఉదయం 6:23 నుంచి 9:48 గంటల వరకు, అలాగే...