ఖమ్మం నుంచి ఇల్లందు వెళ్లే రోడ్లో రఘునాథపాలెం ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా క్రైమ్ రిపోర్టర్ నామ రాజేష్ కుమార్ ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం జింకల తండా క్రాస్ రోడ్ లో ఖమ్మం టూ ఇల్లందు ప్రధాన రహదారి పైన ఘోర రోడ్డు ప్రమాదం ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు మృతి చెందిన వారు గార్లపాటి...