వరలక్ష్మీ వ్రతం రోజు ఏసీబీ కి చీకిన కార్యదర్శి వరలక్ష్మి
పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
లింగయ్య పల్లె జన్నారం మండలంలో ఇంటి పర్మిషన్ కోసం బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు
లింగయ్య పల్లె గ్రామపంచాయతీ కార్యదర్శి ఏసీబీ పరిశీలనలో అవినీతి అంతం టోల్ ఫ్రీ నెంబర్ 10 64 డిఎస్పి మధు
జన్నారం మండలంలోని 29 గ్రామపంచాయతీల పరిధిలో గల గ్రామపంచాయతీ సెక్రటరీలు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే విధంగా రాజ్యాంగబద్ధంగా రెవెన్యూ గ్రామపంచాయతీ ప్రజల సౌలభ్యం కోసం ఇంటి పర్మిషన్లు వివిధ రకాల అభివృద్ధి పరిశ్రమలు చిరు వ్యాపారాల కోసం గ్రామ అధికారి పర్మిషన్ కోసం దరఖాస్తులు చేసుకున్న కొన్ని గ్రామాలలో లంచం చేతివాటం అందితేనే పని జరుగుతుంది అని మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలు యువత అనేక రోజులుగా చర్చోప చర్చలుగా హోటలలో హాస్పిటల్లో దగ్గర మాట ముచ్చట చేసుకుంటున్నారు. అంతలోపే అవినీతికి తావు ఇవ్వకుండా ప్రజలకు మేలు చేయాల్సిన అధికారులు ఏసీబీ అధికారులకు లంచం తీసుకొని దొరికిపోతున్నారు. జన్నారం మండలంలో లింగయ్య పల్లె గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ కార్యదర్శి 13వేల రూపాయలతో ఏసీబీకి బాధితుడి ఫిర్యాదుతో అధికారిని.
