వరలక్ష్మీ వ్రతం రోజు ఏసీబీ కి చీకిన కార్యదర్శి వరలక్ష్మి పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ లింగయ్య పల్లె జన్నారం మండలంలో ఇంటి పర్మిషన్ కోసం బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు లింగయ్య పల్లె గ్రామపంచాయతీ కార్యదర్శి ఏసీబీ పరిశీలనలో అవినీతి అంతం టోల్ ఫ్రీ నెంబర్ 10 64 డిఎస్పి మధు జన్నారం మండలంలోని 29 గ్రామపంచాయతీల పరిధిలో గల గ్రామపంచాయతీ సెక్రటరీలు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే విధంగా రాజ్యాంగబద్ధంగా రెవెన్యూ గ్రామపంచాయతీ ప్రజల సౌలభ్యం కోసం...