వృద్ధుల ముసుగులో గంజాయి రవాణా.. ఐదుగురు అరెస్ట్ హైదరాబాద్‌లో 38 కిలోల డ్రై గంజాయి స్వాధీనం.. విలువ రూ.10 లక్షలు   పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ హైదరాబాద్, ఆగస్టు 22: వయసు పైబడిన ప్రయాణికులపై సాధారణంగా అనుమానం తక్కువగా ఉంటుందనే విషయాన్ని ఆసరాగా చేసుకుని గంజాయిని రవాణా చేస్తున్న ఐదుగురిని హైదరాబాద్ సీసీఎస్‌ ప్రత్యేక క్రైమ్ టీమ్, గాంధీనగర్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. వారి నుంచి సుమారు 38 కిలోల డ్రై గంజాయిని, దీని విలువ...