ఇంటింటిప్రచారంలో కూటమి ప్రభుత్వం సత్తా చాటుకుంది ఆగస్ట్ 21: పొలిటికల్ పవర్:గురజాల ఎమ్మెల్యే యరపతినేనిశ్రీనివాసరావు ఆదేశాల ప్రకారం దాచేపల్లి నగర పంచాయతీలో 8 యూనిట్ ఇన్చార్జిల్లో ఇంటింటి ప్రచారంలో భాగంగా టౌన్ లోనే వేముల కృష్ణ యూనిట్ ఇంచార్జ్ ఆధ్వర్యంలో 121. 122. 123. 124 బూత్ లలో ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరికి వివరించి కరపత్రాలు పంచి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి తెలియజేయడం...