సైబరాబాద్ కమిషనర్ పరిధిలోని అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిన చందానగర్ ఎస్సై.
పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
లంచం తీసుకుంటూ ఏసిబీ అధికారులకు దొరికిన చందానగర్ ఎస్సై బాలరాజు..
ఎస్ఐ బాలరాజును పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్న ఏసీబీ అధికారులు. పూర్తి సమాచారం తెలియాల్సివుంది. ఎస్ఐ బాలరాజు తో పాటు కానిస్టేబుల్ రాజ్ కుమార్, స్టేషన్ రైటర్ రాఘవ ను సైతం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.ఓ ల్యాండ్ విషయంలో కేసు నమోదు చేసి, మిగతా విచారణ కోసం డబ్బులు డిమాండ్ చేసిన ఎస్ఐ బాలరాజు, కానిస్టేబుల్ లను విచారణ కొనసాగుతుంది.
