*నేటి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్‌ల బంద్* ఆగస్ట్ 22 : ఆదివారం పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్‌ల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు. శనివారం 18 సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బంద్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి అల్లూరి రవిశంకర్, జేఏసీ కన్వీనర్ ముకేశ్‌గౌడ్, ఇతర నేతలు...