మహిళను చెన్నైలో హత్య చేసి, శరీర భాగాలతో బిర్యానీ వండిన దంపతులు పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో చెన్నై-దిల్లీ రైలులో ఓ సూట్కేస్లో మానవ శరీర భాగాలు కనిపించాయి. చెన్నైలో హయాత్ నిషా అనే మహిళను ఒడిశాకు చెందిన దంపతులు హత్య చేసి, ముక్కలుగా నరికి సూట్కేస్లో పెట్టి ఆ రైలులో వదిలేసినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. నిందితుల ఇంట్లో తనిఖీ చేయగా, మానవ శరీర భాగాలతో వండిన బిర్యానీ కనిపించింది. భర్తతో విడిపోయిన నిషా నిందితులైన దంపతులతో...