POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 6:32 pm Posted by : POLITICAL POWER

ఆటో డ్రైవర్లు రేపు బంద్ పిలుపు

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి

మంచిర్యాల జిల్లా, సిసిసి కార్నర్ లో ఆటో ఐకాసా మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ముఖ్య నాయకుల సమావేశం రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అర్ధరాత్రి నుంచి బందును స్వచ్ఛందంగా పాల్గొని విజంతం చేయాలని ప్రభుత్వం దిగురాకుంటే అలాగే రేపు ధర్నా నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు అలానే రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలువకుంటే అసెంబ్లీ ముట్టడిస్తామని ప్రజా భవన్ ముందు ధర్నాలు చేస్తామని నాయకులకు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐ క స జిల్లా నాయకులు పొట్ట మధుకర్ చల్లవిక్రం తగరం శ్రీనివాస్ కట్ట రామ్ కుమార్ ఎండి హబీబ్ ఆవుల సుధాకర్ బండి బాలరాజు ఎండి షఫీ కల్వల అంజయ్య పులి రాజేందర్ గౌడ్ బోర వెంకటేష్md రియాజ్ గుంపుల సారయ్య కాశీ రావు సమ్మన్న శ్రీకాంత్ ఆవుల రాజయ్య రాజలింగు రాజు విజయ్ మమ్మద్ తదితరులు పాల్గొన్నారు.