ఆటో డ్రైవర్లు రేపు బంద్ పిలుపు పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి మంచిర్యాల జిల్లా, సిసిసి కార్నర్ లో ఆటో ఐకాసా మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ముఖ్య నాయకుల సమావేశం రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అర్ధరాత్రి నుంచి బందును స్వచ్ఛందంగా పాల్గొని విజంతం చేయాలని ప్రభుత్వం దిగురాకుంటే అలాగే రేపు ధర్నా నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు అలానే రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలువకుంటే అసెంబ్లీ ముట్టడిస్తామని ప్రజా భవన్...