POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 11:17 pm Posted by : POLITICAL POWER

151 ..11 అయింది అంటే అది అహంకారం -లోకేష్ 2019 లో జగన్ ఒంటరిగా పోటీ చేసినా కూడా 104 ..23 అయింది అంటే విజయ విహారమా? 44 ఏళ్ల టీడీపీ ఒంటరిగా పోటీ చేసి మాకు 11 సీట్లు వచ్చి ఉంటె .. నీవు చెప్పింది ఒప్పుకొనేవాణ్ణి మీ అన్న పవన్ ఏమో పిఠాపురం సాక్షిగా .. 45ఏళ్ల TDP పార్టీని నేను నిలబెట్టాను అన్నాడు 3 పార్టీలు కలసి అలవి కానీ హామీలు ఇచ్చి గెలిచి ... తూచ్ .ఇప్పుడు డబ్బులు లేవు నాలుగు పిల్లలను కనండి అదే సంపద అంటున్నాడు బాబు ఇక రాత్రి వచ్చి చేరిన 52 లక్షల ఓట్లు ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పండి అన్న పరకాల ప్రశ్నలకు నో ఆన్సర్ జగన్ ది అహంకారం కాదు ఆత్మ విశ్వాసం ప్రజలకు ఇంత మంచి చేశాను అనే నమ్మకం అమాయక ఓటర్లు ఇప్పుడు పోయాం మోసపోయాం అంటున్నారు గెలుపు ఓటములు సహజం గెలిచాం అని పొంగిపొమ్ ఓడిపోయాం అని కృంగిపోమ్ ఆదినుంచి పోరాటాన్నే నమ్ముకుంది YS ఫ్యామిలీ ఇప్పుడు మీరు అధికారం లో ఉన్నారు రేపు జరిగే మేయర్ ఎన్నికల్లో సరదాగా ఒంటరిగా పోటీచేసి మీ బలమేంటో చూపించవచ్చుగా (సపోజ్ ఫర్ సపోజ్ .. వైసీపీ జనసేన బీజేపీ కలసి పోటీ చేసి ఉంటె మీరు ఒక సీటు అయినా గెలిచేవారా )
సింగల్ గా పోటీ చేయాలి దమ్ముంటే  .   151 ..11 అయింది అంటే అది అహంకారం
-లోకేష్
2019 లో
జగన్ ఒంటరిగా పోటీ చేసినా కూడా
104 ..23 అయింది అంటే
విజయ విహారమా?
44 ఏళ్ల టీడీపీ ఒంటరిగా పోటీ చేసి
మాకు 11 సీట్లు వచ్చి ఉంటె ..
నీవు చెప్పింది ఒప్పుకొనేవాణ్ణి
మీ అన్న పవన్ ఏమో
పిఠాపురం సాక్షిగా ..
45ఏళ్ల TDP పార్టీని నేను నిలబెట్టాను అన్నాడు
3 పార్టీలు కలసి
అలవి కానీ హామీలు ఇచ్చి గెలిచి …
తూచ్ .ఇప్పుడు డబ్బులు లేవు
నాలుగు పిల్లలను కనండి
అదే సంపద అంటున్నాడు బాబు
ఇక రాత్రి వచ్చి చేరిన 52 లక్షల ఓట్లు
ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పండి అన్న
పరకాల ప్రశ్నలకు నో ఆన్సర్
జగన్ ది అహంకారం కాదు
ఆత్మ విశ్వాసం
ప్రజలకు ఇంత మంచి చేశాను అనే నమ్మకం
అమాయక ఓటర్లు ఇప్పుడు
పోయాం మోసపోయాం అంటున్నారు
గెలుపు ఓటములు సహజం
గెలిచాం అని పొంగిపొమ్
ఓడిపోయాం అని కృంగిపోమ్
ఆదినుంచి
పోరాటాన్నే నమ్ముకుంది YS ఫ్యామిలీ
ఇప్పుడు మీరు అధికారం లో ఉన్నారు
రేపు జరిగే మేయర్ ఎన్నికల్లో సరదాగా
ఒంటరిగా పోటీచేసి మీ బలమేంటో చూపించవచ్చుగా
(సపోజ్ ఫర్ సపోజ్ ..
వైసీపీ జనసేన బీజేపీ కలసి పోటీ చేసి ఉంటె
మీరు ఒక సీటు అయినా గెలిచేవారా..