శ్రీ మహావిష్ణు ఆలయానికి విద్యుత్ సౌకర్యం కోసం ప్రజావినతి పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్   ఈరోజు 24-08-2026న శ్రీ శ్రీ లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణుమూర్తి ఆలయం, చెల్లంపేటకు విద్యుత్ సరఫరా కల్పించాలనే డిమాండ్‌తో లక్షెట్టిపేట మండల ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఆలయానికి విద్యుత్ సౌకర్యం లేక భక్తులు, ఆలయ నిర్వాహకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన విద్యుత్ సరఫరా కల్పించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొప్పు...