భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికీ సమాన అవకాశాలను, గౌరవప్రదమైన జీవన హక్కును కల్పించింది. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి నేటి సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని పరిశీలిస్తే ఆశయాలకు, ఆచరణకు మధ్య అగాధం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు ఆర్థిక వ్యత్యాసాల కారణంగా కుటుంబ వ్యవస్థలు, మానవ సంబంధాలు ముక్కలవుతుంటే, మరోవైపు దిగువ మధ్యతరగతి ప్రజలు వ్యవస్థల నుంచి కనీస హక్కులను సైతం పొందలేక అలమటిస్తున్నారు. సంపన్న...