*శ్రద్ధాంజలి* *ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్* సోదరుడు మైనారిటీ నాయకుడు తాజుద్దీన్ నిన్న రాత్రి తీవ్ర గుండె నొప్పితో అకాల మరణ చెందారన్న వార్త తెలుసుకుని వారి నివాస గృహానికి వెళ్ళి. **నివాళులు అర్పించిన ఖమ్మం అర్బన్ జిల్లా DCC అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి*. ఈ సందర్భంగా వారితో గల అనుబంధాన్ని,రాజకీయ సంబంధాలను నెమరు వేసుకున్నారు. వారి వెంట సిటీ కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ బాణాల లక్ష్మణ్,intuc నగర అధ్యక్షులు నరాల నరేష్ మోహన్ నాయుడు, అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి...