*స్థానిక ఎన్నికలపై వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు!!  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక & పి ఎన్ 9 టివి తెలుగున్యూస్ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి  : స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా గనుక జరిగితే కూటమికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని ఆయన అన్నారు. మంగళవారం వైఎస్సార్సీపీ ముఖ్యనేతలతో భేటీ అయిన వైఎస్‌ జగన్‌.. పలు కీలక వ్యాఖ్యలు...