*బుధవారం ఆగష్టు 26 స్కూళ్లకు సెలవు!*
తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రకాల విద్యాసంస్థలు (పాఠశాలలు, కళాశాలలు), ప్రభుత్వ కార్యాలయాలు (ఆగస్టు 26న) మూతపడనున్నాయి. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వాలు పబ్లిక్ హాలిడే ప్రకటించాయి. ఈ నెల 28న (శుక్రవారం) రాఖీ పండగ నేపథ్యంలో ఐచ్ఛిక సెలవు ఉండనుంది. దీనిపై స్థానిక అధికారుల నిర్ణయం మేరకు స్కూళ్లకు సెలవు ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు రాఖీ పండగతో పాటు వారాంతపు సెలవులు కలిసిరానున్నాయియి.