POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 5:41 pm Posted by : POLITICAL POWER

బడుగు బలహీన వర్గాలకు ఊతకర్రగా ఉండే రిజర్వేషన్లు రద్దు చేయాలని వారు దేశద్రోహులే

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ డెస్క్ న్యూఢిల్లీ. భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఆనాడు అంబేద్కర్ భారతదేశ సమాజంలో వెనుకబడిన బడుగు బలహీన వర్గాల వారికీ అభివృద్ధి కోసం పెట్టినవి మాత్రమే ఇవి అని కేంద్ర మంత్రి రాందాస్ అన్నారు రిజర్వేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేసే వారిపై దేశద్రోహం కేసులు పెట్టాలని రిజర్వేషన్లు రద్దు చేయాలని ఢిల్లీ జంతర్మంతర్ వద్ద నిరసనలు చేస్తున్నారు సోషల్ మీడియాలోని క్యాంపెయిన్ చేస్తున్నారు రిజర్వేషన్లు రాజ్యాంగ హక్కు వాటిని వ్యతిరేకించడం అంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమే రద్దు చేయాలి అనే వారిపై రిజర్వేషన్ దేశద్రోహం కేసులు నమోదు చేయాలని చర్యలు తీసుకోవాలని కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారక శాఖ మంత్రి రాందాస్ ఆతావలె డిమాండ్ చేశారు