బడుగు బలహీన వర్గాలకు ఊతకర్రగా ఉండే రిజర్వేషన్లు రద్దు చేయాలని వారు దేశద్రోహులే పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ డెస్క్ న్యూఢిల్లీ. భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఆనాడు అంబేద్కర్ భారతదేశ సమాజంలో వెనుకబడిన బడుగు బలహీన వర్గాల వారికీ అభివృద్ధి కోసం పెట్టినవి మాత్రమే ఇవి అని కేంద్ర మంత్రి రాందాస్ అన్నారు రిజర్వేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేసే వారిపై దేశద్రోహం కేసులు పెట్టాలని రిజర్వేషన్లు రద్దు చేయాలని ఢిల్లీ...