ద్విచక్ర వాహనాలు వేలం పాట 
పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
తేదీ:25.08.2026. లక్షట్ పేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ లక్షెట్టిపేట్ పరిధిలో వివిధ కేసులలో జప్తు చేయబడిన (06) ద్విచక్ర వాహనములకు తేదీ: 27.08.2026 రోజున ఉదయం 11.00 గంటలకు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి మంచిర్యాల్ సమక్షంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ లక్షెట్టిపేట్ నందు బహిరంగ వేలం నిర్వహించబడును. కావున ఆసక్తిగలవారు తేదీ.27.08.2026 రోజున బహిరంగ వేలంలో తగిన ధరావత్తు సొమ్ము చెల్లించి పాల్గొనవచ్చునని లక్షెట్టిపేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ S. సమ్మయ్య తెలిపినారు. వాహనములకు సంబంధించిన వివరములు ఎక్సైజ్ స్టేషన్లో తెలుసుకోవచ్చునని తెలియజేసినారు.