👉 *సంవత్సరాల తరబడి పనులు కొనసాగుతున్న ఖమ్మం రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు…*
👉 *30 కోట్లతో నిర్మిస్తున్న పనుల్లో తీవ్ర జాప్యం… ప్లాట్ ఫారాలపై ఎస్కలేటర్లు , లిస్ట్ పనులు, ప్రయాణికుల వెయిటింగ్ హాల్ తదితర సౌకర్యాలు ఇంకా అందుబాటులో రాని వైనం..*
👉 *ప్రధానమైన ముఖద్వారం దగ్గర టికెట్ కౌంటర్ హాల్, అధికారుల హాల్, ఎంట్రన్స్ బిల్డింగ్ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు గా వున్న పరిస్థితి…*
👉 *మూడు నెలల్లో రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తి చేయకపోతే ఖమ్మం రైల్వే స్టేషన్ ముట్టడి – స్టేషన్ పనులు పరిశీలన సందర్భంగా CPM పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్*
